డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ నువ్వోస్తావని, కలగని, కలగని కల కనికళ్ళు మూయని రాత్రులెన్నో గడిపా, కాళ్ళు నడవని రోజులెన్నో చూసానువ్వోస్తావని, ఉద్ధరిస్తావని పోటీ పరీక్షలకి రాత్రిళ్ళు, పగళ్ళు జరగని ప్రగతిని కీర్తించాచేతగాని నేతల చరితలు వల్లేవేశాఫ్రెంచి విప్లవం, తెల్ల దొరల దౌర్జన్యం, నల్ల సూరీడి విజయం గంటల కొద్దీ చదివాఏవీ కూడెట్టవని తెలిసీ, కూడెట్టే కొలువులకర్హతనిస్తాయని నమ్మిపాఠాలన్నీ భట్టీ పట్టా, గతానికి హారతి పట్టా భవితా, ఓ భవితా,నువ్వోస్తావని, అమ్మకి విరామం, అయ్యకి ఆసరా తెస్తావనిఆర కప్పు … Continue reading భవితా, ఓ భవితా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed