18.1 C
New York
Monday, April 29, 2024

ప్రకాశిక గురించి-About

ఆధునిక కవితకు అడుగుజాడ అయిన మహాకవి శ్రీ గురజాడ వేంకట అప్పారావు గారు తలపెట్టిన పత్రిక ‘ప్రకాశిక’. ఆ పత్రికని పునరుద్ధరించి ఆయన స్మృతికి ఘననివాళి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ‘ప్రకాశిక’ ప్రచురణకి గురజాడ ఫౌండేషన్ (అమెరికా) పూనుకుంది. యావత్ తెలుగుజాతికి అలనాటి భాష, సంస్కృతి, సంప్రదాయం, వ్యావహారికాలను, సమకాలీన సాహితీ ప్రక్రియలను పరిచయం చేస్తూ , నేటి సమాజపు స్థితిగతులకు అద్దంపట్టే రచనలకు ఒక వేదికగా ప్రకాశిక రూపుదిద్దుకుంటోంది. ‘ప్రకాశిక’ తెలుగఅంతర్జాల త్రైమాస పత్రికగా వెలువడబోతోంది.                     

Stay Connected