LIST OF EVENTS IN FEBRUARY


TIMING OF THE EVENTS – 7.30 pm – 9.00 pm IST

6 ఫిబ్రవరి 2021

ఉపన్యాసం 1: జాషువా కవిత్వం ..తెలుగు ప్రశస్తి- ఆచార్య గుమ్మా సాంబశివరావు

ఉపన్యాసం 2: జాషువా భావుకత – ఆచార్య ఎండ్లూరి సుధాకర్

13 ఫిబ్రవరి 2021

ఉపన్యాసం 1: జాషువా సాహిత్యం – ఆచార్య కొలకలూరి మధు జ్యోతి

ఉపన్యాసం 2: జాషువా సాహిత్యం ఆచార్య రామ్మోహనరావు

20 ఫిబ్రవరి 2021

ఉపన్యాసం 1:విశ్వనాథ: ఆచార్య సంపత్కుమార్

ఉపన్యాసం 2: సాహితీ విరాణ్మూర్తి విశ్వనాథ : డా .గన్నంరాజు గిరిజా మనోహర్ బాబు

27 ఫిబ్రవరి 2021

ఉపన్యాసం 1: రాయప్రోలు: ఆచార్య కె.యాదగిరి

ఉపన్యాసం 2: రాయప్రోలు కవిత్వం: ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి