- దయచేసి * తో గుర్తించబడిన అన్ని తప్పనిసరి అంశాలను పూర్తి చేయండి
- మీరు యూజర్ పేరు మరియు పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి.
- మీరు “ఖాతాను సృష్టించు” బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, మీ ఖాతాను activate చేయమని అడుగుతూ మీకు స్వాగత ఈమెయిల్ వస్తుంది. మీరు ఈమెయిల్ లోని ఆక్టివేషన్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీ ఖాతా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ ఖాతా వివరాలను (ఇమెయిల్ మరియు పాస్వర్డ్) మార్చవచ్చు. .
- వ్యాసాలు (కథలు, కవితలు వగైరా) ప్రకాశిక పత్రికకు సమర్పించడానికి మీరు మీ ప్రకాశిక ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. మీరు మీ వ్యాసాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, “కథనాలను సమర్పించు” బటన్ క్లిక్ చేసి, వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
- అన్ని సూచనలను అనుసరించండి మరియు మీ వ్యాసాన్ని MS వర్డ్ ఫైల్ లేదా గూగుల్ డాక్ ఫైల్ గా సమర్పించండి. PDF ఫైళ్లు అంగీకరించబడవు.
- మీ వ్యాసంతో సంబంధం ఉన్న ఏవైనా చిత్రాలు ఉంటే (కథ, కవిత, వ్యాసం మొదలైనవి) ఆ చిత్రాన్ని కూడా అప్లోడ్ చేయండి.
- మీ వ్యాసాన్ని సమర్పించే ముందు పత్రికకి సంబంధించిన నియమ నిబంధనలు తెలియజేసే బాక్స్ ని క్లిక్ చేయాలి.
- మీరు సిద్ధమైన తర్వాత, మీరు “సమర్పించు” బటన్ క్లిక్ చేయవచ్చు. మీ వ్యాసం అందినట్లు తెలియ చేస్తూ మీకు ఇమెయిల్ వస్తుంది.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు