16.8 C
New York
Tuesday, May 14, 2024

కవితలు

సంఘర్షణ లోంచి

గవిడి శ్రీనివాస్ కోర్కెలు ఎక్కిపెట్టే బాణాలుఎడారి జీవిత ప్రయాణానికి కొలువులౌతాయి. ఇవి ఎప్పటికీ తడి తడిగాఆనందాల్ని విబూయలేవు. మనకు మనమేఇనుప కంచెలు వేసుకునిఅసంతృప్తి తీరాలని వెంబడిస్తున్నాం. ప్రకృతి జీవి కదాస్వేఛ్చా విహంగాల పైకలలను అద్దుకుని బతికేది. ఎన్ని రెక్కలు కట్టుకు...

రాధికాన్యాసం

- డా. బాలాజీ దీక్షితులు పి.వి 8885391722 నా తలపులునీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయిరేయినకా  పగలనకానీవు ప్రకృతిలావయ్యారం ఆవిష్కరిస్తూసుగంధ లేపనాన్నిఅద్దతుంటేఆ జ్ఞాపకాల వర్షం నిలువెల్లా తడిపేస్తుందిప్రేమ కేళిలారస రంగులు చల్లుతుందిరాధికాన్యాసంనీలో నేనుఉండిపోవాలనుకొనే కృష్ణుణిడిలామురళీ జాతర చేసుకుంటున్నా

ప్రథమా విభక్తి

- శ్రీ మూని వెంకటా చలపతి వాడు అంతే!నాలుగు అక్షరాలు తెచ్చిఓ కవిత అల్లిప్రజల మనసును దోచుకెళ్తాడు! వేప చేదునినాలుకపై పూసి సత్యా న్ని ఉమ్మద్దుచప్పరించి మింగమంటాడు! కోయిల స్వరాన్నికాకి కూతను శ్రద్ధగా ఆలకించిసమాజంలోని ఎత్తుపల్లాలనుకలంతో చదును...

భయం

- డాక్టర్‌ వి.ఆర్‌.రాసాని పున్నమిరాత్రి నిండు చంద్రుణ్ణి పట్టుకొనివెన్నెల తేనీటిని వంచుకొని తాగేయాలని వుంది చీకటి కళ్లంలో జారిపోయినతారల గింజల్ని ఏరి ఏరిఉడ్డపెట్టి, ముత్యాల మాలల్డాకట్టినా ఇంటి గోడలకీ, గుమ్మానికీ వ్రేలాడదీయాలని వుంది నాకే గనక రెక్కలొస్తే,...
0FansLike
0SubscribersSubscribe
Latest Articles