20.9 C
New York
Tuesday, May 14, 2024

యువ ప్రకాశిక త్వరలో వస్తోంది

ఆధునిక కవితకు అడుగుజాడ అయిన మహాకవి శ్రీ గురజాడ వేంకట అప్పారావు గారు తలపెట్టిన పత్రిక ‘ప్రకాశిక’. ఆ పత్రికని పునరుద్ధరించి ఆయన స్మృతికి ఘననివాళి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ‘ప్రకాశిక’ ప్రచురణకి గురజాడ ఫౌండేషన్ (అమెరికా) పూనుకుంది.
వివరాలకు సంప్రదించండి. editor@prakasika.org

Vote this article
Dr.Kovvali
Author: Dr.Kovvali

Related Articles

Latest Articles